బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

Bandi Sanjay

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికలు సందర్బంగా రాజకీయం మరింత రసవత్తరంగా మారింది&period; హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారం లో 70 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులకు కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నారని ఎంపీ బండి సంజయ్ కీలకవ్యాఖ్యలు చేశారు&period; కొంతమంది పోలీసు అధికారులు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు&period;30 వేల కోట్లతో అయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును రూ&period;లక్ష 30 వేల కోట్లకు పెంచి కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారన్నారు&period; గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై లాఠీచార్జి చేస్తే అర్ధరాత్రి ఢిల్లీ నుంచి వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్పించి అండగా నిలిచానన్నారు&period; ఇక కాంగ్రెస్ పార్టీ కి కూడ చురకలంటించారు&period; కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులేనని ఎద్దేవా చేశారు&period;కరీంనగర్‌లో చెల్లని రూపాయి పొన్నం ప్రభాకర్ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.