ఫిషింగ్ హార్బర్ కేసులో కీలక ఆధారాలు

CC scenes

Advertisements

&NewLine;<p>విశాఖ హార్చర్ అగ్నిప్రమాదం పై చిక్కుముడి వీడింది&period; రాజకీయ రంగు పులుముకున్నఈ ఘటనలో అసలు విషయం బయటకు వచ్చింది&period; విశాఖ ఫిషింగ్ హార్చర్ చరిత్రలో ఎన్నడూ జరగని ఈ భారీ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు&period; ప్రమాదానికి ఉప్పు చేప కాదు చిన్న సిగరెట్ ముక్క కారణమని తేలింది&period; ప్రధాన నిందితులు వాసుపల్లి నాని&comma; అతని మామ వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు&period; ఈనెల 19à°¨ రాత్రి కొందరు వ్యక్తులు హార్బర్‌లో పార్టీ చేసుకున్నారు&period; మందులో నంజుకోవడానికి ఉప్పుచేపను వేయించారు&period; ఆ చేపను తిన్న తర్వాత మద్యం మత్తులో కాల్చిన సిగరెట్ ముక్క పక్క బోటులోకి విసిరేశారు&period; సిగరెట్ ముక్క బోటు ఇంజిన్ పై పడింది&period; అలా ఆ సిగరెట్ నుంచి మొదలైన చిన్న నిప్పు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు&period; ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా&comma; మరో 19 బోట్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి&period; మద్యం మత్తులో చేసిన ఈ చిన్న తప్పిదం గంగపుత్రులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది&period; కళ్లెదుటే తమ జీవనాధారం బూడిదవ్వటంతో మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు&period; కాగా ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే ప్రభుత్వం వేగంగా స్పందించి 49 మంది బాధితులకు ఏడు కోట్ల పదకొండు లక్షల నష్టపరిహారాన్నిఅందించి ఆదుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..