రైతుల సమస్యలపై కిసాన్‌ మోర్చా ఆందోళన

Kisan Morcha is concerned about farmers' problems

Advertisements

&NewLine;<p>గుంటూరు పట్టణం వ్యవసాయ కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు&period; వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముట్టడికి బిజెపి కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది&period; రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400కరువు మండలాలకు 130 ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వక్తం చేశారు&period; ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తుందని ఆవేదన చెందారు&period; ఇది వ్యతిరేక ప్రభుత్వం అంటూ వ్యవసాయ కార్యలయం వద్ద బిజెపి కిసాన్ మోర్చా నాయకుల నినాదాలు చేశారు&period; రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేశారు&period; న్యాయం చేసే వరకూ తమ పోరాటం ఆగదన్నారు&period; రైతుల కోసం కిసాన్ మోర్చా అండగా ఉంటుందని తెలిపారు&period; దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవం.

గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.

అనకాపల్లి జిల్లా పరవాడలో 20,876 కేజీల గంజాయి ధ్వంసం.