పేదలకు బ్యాంకు ఖాతాలు ఉండకూడదా…

kishan reddy

Advertisements

&NewLine;<p>పేదలకు బ్యాంక్ ఖాతాలు ఎందుకు అని హేళన చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు&period; హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు&period; బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 55 కోట్ల బ్యాంకు ఖాతాలు ఇచ్చామన్నారు&period; ప్రస్తుతం పేదలు దాదాపు 2 లక్షల కోట్లు పొదుపు చేసుకున్నారని తెలిపారు&period;&period; గతంలో నిరర్ధక ఆస్తులు చాలా ఉండేవన్నారు&period; కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణం 12 శాతానికి పైగా ఉండేదన్నారు&period; ముస్లిం మహిళల పట్ల అనాగరికంగా వ్యవహరిస్తున్న ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశామని తెలిపారు&period; టూరిజంలో దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు&period; కేవలం కాశీ ఆలయాన్ని 11 కోట్ల మంది దర్శించుకున్నారని…&period; జాతీయ రహదారుల నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.