కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీల మధ్య ఒప్పందం ఉందన్న కిషన్‌రెడ్డి

Kishan Reddy

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్‌&comma; మజ్లిస్‌ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు&comma; కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు&period; దానిలో భాగంగానే ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీని చేశారన్నారు&period; సీనియర్‌ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని ప్రశ్నించారు&period; ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ను ఆదరించరని ఒక్క స్థానం నుంచి 8 సీట్లకు పెరిగామని 6 నుంచి 14 శాతానికి బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు&period; కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాల రాసిందని మండిపట్టారు&period; రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని తెలిపారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా పడిపోతుంది అందుకే మజ్లిస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందని కిషన్‌ రెడ్డి విమర్శించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Vf0TwBMesV"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;removal-of-seven-government-advisers&sol;amp&sol;">ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల తొలగింపు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల తొలగింపు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;removal-of-seven-government-advisers&sol;embed&sol;&num;&quest;secret&equals;3zEVmrzBdw&num;&quest;secret&equals;Vf0TwBMesV" data-secret&equals;"Vf0TwBMesV" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NGQTjcuH7L"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kishan-reddys-sensational-comments-2&sol;amp&sol;">కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kishan-reddys-sensational-comments-2&sol;embed&sol;&num;&quest;secret&equals;jVQfoBd7KK&num;&quest;secret&equals;NGQTjcuH7L" data-secret&equals;"NGQTjcuH7L" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్