అప్పుడేమో ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు..

Chandra babu

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు&period; మిత్రపార్టీ జనసేనతో కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది&period; &OpenCurlyQuote;à°°à°¾&period;&period; కదలి à°°à°¾&period;&period;’ పేరుతో శుక్రవారం ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని కనిగిరిలో నిర్వహించిన సభకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు&period; జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలని కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; ఒక్క ఛాన్స్‌ అన్న జగన్ మాయలో పడ్డారని&period;&period; పాదయాత్రలో అందరికీ ముద్దులు&period;&period; ఇప్పుడేమో పిడిగుద్దులు అంటూ ధ్వజమెత్తారు&period; కుటుంబ పెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంది&period; మేం ఐటీ ఆయుధం ఇస్తే&period;&period; జగన్‌ రూ&period;5వేల ఉద్యోగం ఇచ్చారన్నారు&period; జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు&period; 2029 నాటికి ఏపీ నంబర్‌ వన్ కావాలని ప్రణాళికలు రచించామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు&period; తన అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..