ఈ నెల 28న విద్యుత్ సౌధ ముట్టడికి సిఐటియు పిలుపు ..

Advertisements

<p>&OpenCurlyDoubleQuote;తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిక్షిప్తమైందని చెప్పిన మహానుభావుల మాటలు… నేటి పాలకుల చెవుల్లో వినిపించడం లేదా&quest;” అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి మనసులో మెదులుతోంది&period; ప్రభుత్వ పాఠశాలలకు నిధుల కోతలు విధిస్తూ… మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్న విధానం తీవ్ర విమర్శలకు గురవుతోంది&period; నిబంధనలు పాటించని పాఠశాలలు… సరైన భవనాలు లేకపోయినా&comma; క్రీడా స్థలాలు లేకున్నా… అనుమతులు లేకుండా నడుస్తున్నా… అధికార యంత్రాంగం ఎందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; విద్యార్థుల భద్రత&comma; విద్యా నాణ్యత కంటే వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమయ్యాయా అనే ప్రశ్నలు వెళ్లివేత్తుతున్నాయి&period; ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అవుతుండగా… ప్రైవేట్ పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్న ఈ పరిస్థితిపై సమగ్ర పరిశీలన అవసరం&period; ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై&comma; అధికారుల నిర్లక్ష్యంపై సివిఆర్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ మీ ముందుకు తీసుకొస్తోంది&period;<&sol;p>&NewLine;<p>సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందా&quest; బకాయిల చెల్లింపులో ప్రభుత్వాల నిర్లక్ష్యం సంస్థను ముంచేస్తోందా&quest; అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సింగరేణిని కాపాడుకునేందుకు సిఐటియు పోరుబాట పట్టింది&period; కార్మిక హక్కుల సాధన కోసం ఈ నెల 28à°¨ విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది&period; గోదావరిఖని వేదికగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు&period;నల్లబొగ్గు గనుల్లో సెగలు పుడుతున్నాయి&period; సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు ఉద్యమ బాట పట్టాయి&period; పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో మాట్లాడిన సిఐటియు నేత తుమ్మల రాజిరెడ్డి&comma; అటు కేంద్రం&period;&period; ఇటు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు&period; రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 22 వేల కోట్ల బకాయిలు ఇవ్వకపోతే సంస్థ మనుగడ సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు&period; నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేస్తూ కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని&comma; దీనిపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..