కార్యాలయంలో కొల్లు రవీంద్ర మీడియా సమావేశం

ravīndra

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">మచిలీపట్నం<&sol;a> టీడీపీ పార్టీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశంలో పేర్ని నానిపై ధ్వజమెత్తారు&period; పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పెడితే పళ్ళు రాలుతాయని మాస్ వార్నింగ్ ఇచ్చారు&period; పట్టాల ముసుగులో నాలుగు కోట్ల బేరం త్వరలోనే బయటపెడతామన్నారు&period; 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ పెట్టుకుని పేర్ని నాని అసైన్డ్ భూమికి పట్టాలు ఇస్తామంటూ డ్రామాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు&period; చంద్రబాబు ఢిల్లీ వెళితే వైసీపీ పేటీఎం బ్యాచ్ కి ప్యాంట్లు తడుస్తున్నాయన్నారు&period; ఇక వాళ్ళ నాయకుడు జగన్ ఢిల్లీకి వెళ్లి ఏం సాధించాడో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు&period; టీడీపీ&comma; జనసేన పొత్తు ప్రజలు కోరుకున్నదని ఆయన స్ఫష్టం చేశారు&period; పేర్ని నాని మరోసారి చంద్రబాబు&comma; పవన్ కళ్యాణ్ పై తప్పుడు కూతలు కూస్తే ప్రజాక్షేత్రంలో రాజకీయ వస్త్రాపహరణ తప్పదని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;pawan-kalyans-visit-to-ubhaya-godavari-districts&sol;amp&sol;">తాజావార్తల<&sol;a>కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్