ఇది చరిత్రాత్మక తీర్పు..సోదరుడు రేవంత్​రెడ్డికి నా శుభాకాంక్షలు.

revanth reddy and komati reddy venkata reddy

Advertisements

&NewLine;<p><strong>కోమటిరెడ్డి వెంకట్&ZeroWidthSpace; రెడ్డి&colon;<&sol;strong> తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి నా అభినందనలు&comma; తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు&period; తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యం&period; సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక&period; తెలంగాణలో పార్టీ అధికారంలో రావడానికి సర్వ శక్తులు ఒడ్డిన రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీ&comma;ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తదితర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు…&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలంగాణ పోరాట గడ్డపై కాంగ్రెస్&ZeroWidthSpace; పార్టీ కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది&period; తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్&ZeroWidthSpace; పార్టీని అధికారంలోకి తేవడానికి పీసీసీ ప్రెసిడెంట్&ZeroWidthSpace;గా సారథ్యం వహించి&comma; నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్&ZeroWidthSpace; రెడ్డి ఎంపికవడం హర్షణీయం&period; అందుకు సోదరుడు రేంవత్&ZeroWidthSpace; రెడ్డికి నా శుభాకాంక్షలు&period; పదేండ్ల రాష్ట్రంలో గత పాలకులు సంక్షేమాన్ని మరిచి ప్రజలకు అన్యాయం చేశారు&period; అవ్వన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు&period; అందుకే చరిత్రాత్మక తీర్పునిచ్చి&comma; కాంగ్రెస్&ZeroWidthSpace;కు అధికారం ఇచ్చారు&period; అయితే కాంగ్రెస్&ZeroWidthSpace; పార్టీలో సీఎం క్యాండిడేటే లేరని ప్రత్యార్థి పార్టీలు విమర్శలు చేశాయి&period; కానీ&comma; కాంగ్రెస్&ZeroWidthSpace; పార్టీలో నాటి నుంచి నేటి వరకూ బూత్&ZeroWidthSpace; స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయన్నది వాస్తవం&period; అందుకు ఉమ్మడి కార్యచరణ&comma; ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలం&period; ఇదే సిద్దాంతాలతో కాంగ్రెస్&ZeroWidthSpace; పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకొని&comma; అదిష్టానానికి తీర్మాణం పంపారు&period; కాంగ్రెస్&ZeroWidthSpace; పార్టీలో ప్రజాస్వామ్యానికి&comma; పార్టీలో ప్రతి నాయకుని ఉమ్మడి నిర్ణయానికి ఇచ్చే ప్రధాన్యానికి ఇది సంకేతం&period; ఈ ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రజా పాలనకు దోహద పడుతుంది&period; సోదరుడు రేవంత్&ZeroWidthSpace; రెడ్డి సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది&period; తెలంగాణలో ప్రజాస్వామిక&comma; ప్రజాఅనుకూల ప్రభుత్వ పాలన రాబోతోంది&period; కాంగ్రెస్&ZeroWidthSpace; ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంటుంది&period; సోదరుడు రేవంత్&ZeroWidthSpace; రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ <strong>కోమటిరెడ్డి వెంకట్&ZeroWidthSpace; రెడ్డి<&sol;strong> అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..