శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkatreddy

Advertisements

<div class&equals;"wp-block-coblocks-social wp-block-coblocks-social-profiles is-style-mask has-text-align-center has-colors"><ul><li><a href&equals;"http&colon;&sol;&sol;facebook&period;com&sol;cvrnewsofficial" title&equals;"Facebook" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--facebook has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Facebook<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews" title&equals;"Twitter" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--twitter has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Twitter<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" title&equals;"Instagram" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--instagram has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Instagram<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;" title&equals;"YouTube" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--youtube has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">YouTube<&sol;span><&sol;a><&sol;li><&sol;ul><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం అర్వపల్లి మండలం పరిధిలోని అడవివేముల గ్రామంలో గ్రామ దేవత అయిన శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి &lpar;Komatireddy venkatreddy&rpar; &comma; స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ మరియు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి&period; సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు మరియు జిల్లా నాయకులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో మందుల సామేలు గారిని ఏవిధంగానైతే తుంగతుర్తి ప్రజలు 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారో అదే విధంగా గత 15 సంవత్సరాలుగా ఎన్ఎస్ యు ఐ మరియు యూత్ కాంగ్రెస్ లలో అనునిత్యం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి &comma;అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని కూడా అదేవిధంగా ఐదు లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలని తుంగతుర్తి ప్రజలకు భువనగిరి నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు ప్రజలను కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మన అయిదు గ్యారెంటీ à°² గురించి వివరించండి ఈ 30 రోజులు కష్టపడండి హస్తం గుర్తుపై ఓటేయాలని ప్రచారం చేయండి చెప్పండి అని అన్నారు&period; 30 రోజులు మీరు కష్టపడండి 48 నెలలు మేము మీకు అండగా ఉంటాము అర్ధరాత్రి అయినా అపరాత్రి అయిన మీకు ఏ ఇబ్బంది కలిగిన మీ ముంగట ఉంటాము అని భరోసా ఇచ్చారు&period;అయిదు సంవత్సరాలు మీకు అండగా మేము ఉంటాము మీకు ఏ కష్టం వచ్చినా మంత్రిగా నేను వస్తాను ఎమ్మెల్యే సామెల్ గారు వస్తారు ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి వస్తారు మా జిల్లా నాయకులు వచ్చి ఆదుకుంటారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు&period; బీఆర్ఎస్ పార్టీ లాగా దోచుకు తినే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే ఆదుకునే పార్టీ పేద ప్రజలను ఆదుకోవాలని సోనియా గాంధీ గారు ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పేద ప్రజలకు కడుపునింపారు అని గుర్తు చేశారు&period; ఈ 30 రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను నాయకులను ప్రజలను కోరారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;komatireddy-venkatreddy&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-2&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rrd&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-2&sol;amp&sol;" alt&equals;"వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది&period;">వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-15&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;pilliguna&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-15&sol;amp&sol;" alt&equals;"జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు &period;&period;">జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ 7à°µ వార్డులో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ సమస్యల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-14&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;mncl-dcp-meeting&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-14&sol;amp&sol;" alt&equals;"మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం&period;&period;">మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">15&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది&period; జిల్లా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> Google News<&sol;a> à°®à°°à°¿à°¨à±à°¨à°¿<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> à°¤à°¾à°œà°¾ వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..