129
ఎన్టీఆర్(ntr)జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి(Kondapalli)
కొండపల్లి IDA పోల్యుషన్ అధికారుల ఆకస్మిక దాడులు నిర్వహించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్. కంపెనీలు చేస్తున్న పర్యావరణ కాలుష్యం పై అధికారులకు వివరిసున్న కాలుష్య పోరాట సమితి సభ్యులతో కలిసి జనాల పైకి విషం చిమ్ముతూ. లాభాపేక్ష తప్ప. కనీస నియమాలు పాటించని కంపెనీల యాజమాన్యాలు. కొన్ని కంపెనీలకు కాలుష్య నియంత్రణ అనుమతులు లేవని వివరించిన పోరాట సమితి పోరాట సమితి సభ్యులు. కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాల శాంపిల్స్ సేకరించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి