కొత్త బుగ్గ రామలింగేశ్వర స్వామి తిరుణాల…

Kotha Bugga Ramalingeswara Swamy Tirunala

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా డోన్ లో కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామి తిరుణాల వైభవంగా జరుగుతుంది&period; ఈ తిరుణాలకు డోన్ మండలం సంబంధించిన గ్రామ ప్రజలందరూ వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని కార్యకర్పురాలతో స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది&period; ఈ కొత్త బుగ్గ రామలింగేశ్వర స్వామి డోన్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరి కిషన్ వారి కుటుంబాల్లో నిర్వహిస్తారు&period; ఈరోజు ఏడు గంటల సమయంలో రామలింగేశ్వర స్వామికి రథోత్సవమును ఊరేగింపు చేస్తారు&period; ఊరేగింపులో భారీ ఎత్తున జనాలు కలిసి స్వామివారి రామలింగేశ్వర స్వామి గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ రథోత్సవంలోని ప్రజలే ముందుకు లాగుతూ వెలుతారు&period; ఈ పద్ధతి పూర్వం నుంచి కొనసాగుతుందని ఇక్కడ నిర్వహించే ధర్మకర్త హరి కిషన్ గారు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.