నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచాం – మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">మల్లు భట్టి విక్రమార్క&lpar;Mallu Bhatti Vikramarka&rpar; &colon;<&sol;a><&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారుల నిర్మాణం పూర్తి చేసి&comma; అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి&comma; ఆర్థిక&comma; ఇంధన శాఖా మాత్యులు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు&period; ఆదివారం ఉప ముఖ్యమంత్రి చింతకాని&comma; బోనకల్‌&comma; ముదిగొండ మండలాల్లో పర్యటించి&comma; రూ&period;4318&period;70 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్‌ వి&period;పి&period; గౌతమ్‌తో కలిసి శంకుస్థాపనలు&comma; ప్రారంభోత్సవాలు చేశారు&period; చింతకాని మండలం ప్రొద్దుటూరు నుండి పాతర్లపాడు వరకు రూ&period; 700&period;00 లక్షలతో 5&period;30 కి&period;మీ మేర నిర్మించనున్న బిటి రోడ్డు పనులకు&comma; రాఘవాపురం నుండి అల్లీపురం వరకు రూ&period; 200 లక్షలతో 1&period;70 కి&period;మీ&period; రోడ్డు విస్తరణ పనులకు&comma; రాఘవాపురం నుండి లచ్చగూడెం వరకు రూ&period; 280&period;00 లక్షలతో 3&period;00 కి&period;మీ&period; మేర నిర్మించనున్న బి&period;టి&period; రోడ్డుకు&comma; రాఘవాపురం నుండి లచ్చగూడెం వరకు రూ&period; 320&period;00 లక్షలతో 2&period;50 కి&period;మీ&period; మేర నిర్మించనున్న బి&period;టి&period; రోడ్డు పనులకు శంకుస్థాపన&comma; బోనకల్‌ మండలం లక్ష్మిపురం గ్రామంలో రూ&period; 20&period;00 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనమును ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆళ్లపాడు నుండి గోవిందాపురం వరకు రూ&period; 289&period;80 లక్షలతో 3&period;20 కి&period;మీ&period; మేర నిర్మించనున్న నూతన బి&period;టి&period; రోడ్డుకు&comma; లక్ష్మిపురం నుండి పాతర్లపాడు వరకు రూ&period; 277&period;25 లక్షలతో 3&period;00 కి&period;మి&period; మేర నిర్మించనున్న బి&period;టి రోడ్డుకు&comma; కలకోట నుండి నారాయణపురం వరకు రూ&period; 85&period;00 లక్షలతో 5&period;00 కి&period;మి&period; మేర నిర్మించనున్న బి&period;టి&period; రోడ్డు పనులకు ఉప ముఖ్యమంత్రి శంఖుస్థాపనల చేశారు&period; రూ&period; 422&period;15 లక్షలతో గోవిందాపురం నుండి మోటమర్రి వరకు 4&period;60 కి&period;మి&period; మేర నిర్మించనున్న బి&period;టి&period; రోడ్డు పనులకు&comma; రూ&period; 539&period;50 లక్షలతో ఆళ్లపాడు నుండి నారాయణపురం 5&period;00 కి&period;మి&period; మేర నిర్మించనున్న బి&period;టి&period; రోడ్డు పనులకు&comma; అనంతరం ముదిగొండ మండలం వనంవారి క్రిష్ణాపురం గ్రామంకు చేరుకొని గోకెనపల్లి వెంకటాపురం చిరుమర్రి వనంవారి క్రిష్ణాపురం జగన్నాదపురం ఆర్‌&period;అండ్‌&period;బి&period; రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంఖుస్థాపనలు చేశారు&period; రూ&period; 4318&period;70 లక్షల వ్యయంతో 44&period;10 కి&period;మీ&period; మేర నిర్మించనున్న బి&period;టి&period; రోడ్‌ నిర్మాణ పనులకు శంఖుస్థాపనలు చేశారు&period;<br>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&comma; మధిర నియోజకవర్గం అన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం జరగుతుందన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లడం జరుగుతుందని&comma; అర్హులైన పేద వారందరికి అభయహస్తం సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు&period; అనంతరం చింతకాని మండలంలో పాత్రికేయుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ&comma; సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏ&period; రేవంత్‌ రెడ్డి భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని సహాచర మంత్రివర్యులతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారని తెలిపారు&period; నియోజవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ఇంటికి రూ&period; 5 లక్షల చొప్పున మంజూరు చేయడం జరుగుతుందన్నారు&period; మార్చి 12à°µ తేదీన మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు&period; ప్రభుత్వం అమలు చేస్తున్న అభయహస్తం&comma; సంక్షేమ పథకాలపై పాత్రికేయుల సమావేశంలో వివరించారు&period;<br>ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్‌ నాయక్‌&comma; అదనపు కలెక్టర్‌ à°¡à°¿&period; మధుసూదన్‌ నాయక్‌&comma; ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఈ శ్యాంప్రసాద్‌&comma; పంచాయితీరాజ్‌ ఎస్‌&period;ఈ&period; చంద్రమౌళీశ్వరరావు&comma; ఖమ్మం ఆర్‌&period;à°¡à°¿&period;ఓ&period; జి&period;గణేష్‌&comma; వివిధ శాఖల అధికారులు&comma; ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyd-ghatkesar-railway-over-bridge&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;HYD-Ghatkesar-Railway-Over-Bridge&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyd-ghatkesar-railway-over-bridge&sol;amp&sol;" alt&equals;"13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు &period;&period;">13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;seetakka-latest-updates&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;Minister-Seethakka-jpg&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;seetakka-latest-updates&sol;amp&sol;" alt&equals;"ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు&period;&period;">ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు&period; వెంకటాపూర్ మండలం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;praneeth-grove-park&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;Grove-park&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;praneeth-grove-park&sol;amp&sol;" alt&equals;"ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు&period;&period;">ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌ శివారు గాగిల్లాపూర్‌లో ఉన్న ప్రణీత్‌ గ్రూవ్‌ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు&period; రియల్‌ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..