మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని…

pulivarthi nani

Advertisements

&NewLine;<p>మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని కార్యక్రమానికి ప్రజల నుండి విశేషణ స్పందన లభిస్తుంది&period; ఈ కార్యక్రమంలో భాగంగా తిరుచానూరులోని యోగి మల్లవరం లో పర్యటించారు&period; ముందుగా పులివర్తి నానికి ప్రజల నుండి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్త లు ఘనస్వాగతం పలికారు&period; ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ వైసీపీ అన్యాయాలు&comma; నియంతృత్వ పోకడలతో పార్టీని వీడి టీడీపీ చేరుతున్నట్లు పెరుమాళ్&comma; ఎంపిటిసి మహేశ్వరి తెలిపారు&period; నాపై నమ్మకంతో టీడీపీలో చేరిన పెరుమాళ్&comma; మహేశ్వరి వారి అనుచరులకు నా కృతజ్ఞతలు చెప్పారు&period; స్థానికంగా ఉన్న డ్రైనేజీ&comma; ఇంటి స్థలాలు&comma; నిరుద్యోగ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాని&comma; తుమ్మలగుంటలో పేద ప్రజల కోసం పోరాటం చస్తున్న నా సతీమణి పై దాడికి పాల్పడ్డారని తెలిపారు&period; అదే విధంగా ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు ఈ దాడికి పాల్పడి&comma;- సాక్ష్యాధారాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అలాంటి ఘటన జరగలేదని ఎంఆర్ పల్లి సిఐ చెప్పడం శోచనీయం అన్నారు&period; పోలీసులు&comma; ఇతర ఏ అధికారులనైనా గౌరవించడం మా సంస్కారంని&comma;- రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ&comma; జనసేన ఎన్డీయే లో చేరడం జరిగిందిని&comma;2014లో టీడీపీ&comma; జనసేన&comma; బిజెపి కలయిన చారిత్రాత్మకమైనదిని&comma; అప్పుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలంటే బిజెపితో అవసరం ఉంటుందని&comma;- బిజెపికి సపోర్ట్ చేస్తూ ఏపీకి రావాల్సిన పరిశ్రమలు&comma; బడ్జెట్&comma; పోలవరం ప్రాజెక్టు నిధులు కోసం చంద్రబాబు పోరాటం చేస్తామని చెప్పారు&period; టీడీపీ&comma; జనసేన&comma; బిజెపి కూటమిని ఆదరించండిని&comma; అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలిపారు&period; ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి&comma; స్థానిక తెలుగుదేశం&comma; జనసేన పార్టీకి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..