చీకటిలో మగ్గుతున్న కోవూరు నియోజకవర్గం..

power cut

Advertisements

&NewLine;<p>చీకటిలో మగ్గుతున్న కోవూరు నియోజకవర్గం&period; రెండు రోజులుగా కరెంట్ లేక సతమతం ప్రజలు అవుతున్నారు&period; సాయంత్రం నాలుగు ఐదు గంటల లోపు కరెంట్ ఇస్తామని చెప్పిన విద్యుత్ శాక అధికారులు మాట తప్పారు&period; నీరు రాక&comma; మొబైల్ ఫోన్లలో చార్జింగ్ లు లేక&comma; ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; గాలిలేక బాలింతలు&comma; పసిబిడ్డలు&comma; ఇబ్బందులు పడుతున్నారు&period; కరంటు కొన్ని చోట్లకే పరిమితమైనది&period; అత్యవసర శాకగా ఉన్న కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన వైనం&period; సెంట్రల్ లైటింగ్ లకు కరెంట్ ఇచ్చి అధికారులు చేతులు దులిపేసుకున్నారు &period; కరంట్ డిపార్ట్మెంట్ అధికారులు దొరికితే నడి రోడ్డులో నిలదీస్తామని ఆగ్రహం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..