మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఆది శ్రీనివాస్..

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఆది శ్రీనివాస్

Advertisements

<p>రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీరని విషాదం నెలకొంది&period; విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు మృత్యువాత పడటం జిల్లావ్యాప్తంగా అందరినీ కలచివేసింది&period; ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం&period;&period; ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకుంది&period;ఈ నేపథ్యంలో&comma; మృతుల కుటుంబ సభ్యులను విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు&period; ప్రమాదంలో మరణించిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు&period;అనంతరం&comma; పుత్రశోకంలో ఉన్న బొల్లి రాజు మరియు బొల్లి రామ్మోహన్‌లను పరామర్శించి&comma; వారిని ఓదార్చారు&period; ఒకే కుటుంబంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని&period;&period; వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు&period; బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..