డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుల, మతాల చిచ్చు పెట్టాలి అని చూస్తుంది- కేటీఆర్

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్‌ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కోత్తేమీ కాదని&comma; గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు&period; ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని&comma; అలా చేస్తే మైనారిటీలు ప్రత్యేక హోదా పోతుందని అన్నారు&period; మైనారిటీ డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు&comma; ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని&comma; ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..