ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై విద్యార్థుల ఆందోళన.

Advertisements

<p>జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు&period;&period; కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు&period;కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period;&period; ప్రభుత్వం తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు&period;విద్యాశాఖను ముఖ్యమంత్రి వద్దే ఉంచుకుని 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని SFI నాయకులు ఆరోపించారు&period;&period; బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు&period;ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.