తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తికావడం చారిత్రాత్మక ఘట్టం…

తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తికావడం చారిత్రాత్మక ఘట్టం

Advertisements

<p>తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తికావడం ఓ చారిత్రక ఘట్టమని రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ&comma; తెలుగు జాతి హృదయం ఎప్పటికీ ఒకటే&period; పరిపాలనా హద్దులు మారినప్పటికీ&comma; మన సంస్కృతి&comma; మన గౌరవం ఎప్పటికీ తగ్గదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు&period; ప్రతి తెలుగు కుటుంబానికి నాణ్యమైన వైద్యం&comma; మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చేయడం లక్ష్యమన్నారు&period; హైదరాబాద్ మరింత అంతర్జాతీయ ఖ్యాతిని గడించాలనీ&period;&period; అమరావతి నూతన భారతానికి ప్రతీకగా ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు&period;<br &sol;>&NewLine;వికసిత్ భారత్-2047 సాధనలో తెలుగు రాష్ట్రాలు మార్గదర్శక శక్తులుగా ఎదగాలని పిలుపు ఇచ్చారు&period; తెలుగు జాతి ఐక్యత&comma; కృషి&comma; జ్ఞానం&comma; సంకల్పమే మన భవిష్యత్తు విజయాలకు పునాది అన్నారు&period; తెలుగు గౌరవాన్ని&comma; సంస్కృతిని&comma; అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర.

నల్లగొండ జిల్లా, డిండి మండలం, ఎర్రగుంటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.

మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు ATTUC ధర్నా.