82
ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మధుయాష్కీ ఇంటిపై దాడి అర్ధరాత్రి జరిగిన సంఘటనపై మధు యాష్కీ స్పందించి ఈ రోజు వారి నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఒడిపోతని అనే భయంతో పిరికి పంద లాగా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేయించాడని దాడులు మాకు కొత్త ఏమి కాదని ఈ లాంటి దాడులు మళ్ళీ జరిగితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఎన్నికల కమిషన్ ec కి కూడా కంప్లైట్ చేస్తామని నీచపు రాజకీయాలు మానుకోవాలని Brs అభ్యర్ధి సుధీర్ రెడ్డి కి సూచించారు.