తాడిపత్రిలో పాంప్లెట్లు కలకలం…

jc vs peddireddy

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ&comma; వర్సెస్ పెద్దారెడ్డి నాయకుల మద్య మరోసారి పాంప్లెట్లు కలకలంచోటుచేసుకుంది &comma; దోచుకునే వారు వద్దు అభివృద్ధి చేసే వారే ముద్దు అంటూ పట్టణంలో పాంప్లెట్ ప్రచురణ చేశారు&comma; వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 2019 ఎన్నికల ముందు భూములు 53 ఎకరాలు ఉండగా&comma; పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరంలో దాదాపు 120 ఎకరాలు పైగా భూములు ఎలా వచ్చాయి&quest; అని ఆయన ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.