ఆడుదాం ఆంధ్ర లో ఉద్రిక్తత..

adudham andhra

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో భాగంగా స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియంలో తెలుగుపేట కొత్తపల్లికి చెందిన కబాడీ జట్ల ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో గొడవ చోటుచేసుకుంది&period; ఈ గొడవలో ఇరుజట్ల ఆటగాళ్లు మూకుమ్మడిగా పిడి గుద్దులు గుద్దుకున్నారు&period; ఈ ఘర్షణలో తెలుగుపేటకు చెందిన ఆటగాళ్లకు గాయాలుగా వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; అక్కడ ఉన్న రెఫరీలు&comma; స్థానిక పోలీసులు కలుగజేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.