జగనన్న కు చెబుదాం..

jagan annaku chebudham

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న కు చెబుదాం కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆర్డీవో సాయిబాబా పాల్గొన్నారు&period; మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కారం కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ తెలిపారు&period; పలువురు తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు&period; వెంటనే అర్జీలు ఆన్లైన్ చేసి రసీదు ఇచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకెళ్తున్నారు&period; నందిగామ మండలం పెద్దవరం రైతులు కంచికచర్ల మండలంలో కొత్తపేట గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ద్వారా జాయింట్ కలెక్టర్ కు తెలియజేశారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్న జాయింట్ కలెక్టర్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..