తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బంద్..!

country closed

Advertisements

&NewLine;<p>గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ అయ్యాయి&period; అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడ్డాయి&period; జనవరి 26న నేషనల్ డ్రై డే కావడంతో దేశవ్యాప్తంగా వైన్స్ షాపులు&comma; బార్లు&comma; పబ్స్ సైతం మూసివేశారు&period; తెలంగాణలో వైన్స్ షాపులు&comma; బార్లు మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది&period; నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"JHAjFwa6EHE" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్