‘లివిన్ రిలేషన్‌షిప్’ను కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందే.. లేదంటే జైలే!

Livin Relationship

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;amp&sol;">ఉత్తరాఖండ్‌<&sol;a>లో ఇకపై లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు తప్పకుండా జిల్లా అధికారుల వద్ద తమ సంబంధాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది&period; లేదంటే కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది&period; ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది&period; జై శ్రీరామ్&comma; భారత్ మాతాకీ జై నినాదాల నడుమ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి బిల్లును ప్రవేశపెట్టారు&period; ఈ బిల్లు కనుక ఆమోదం పొంది చట్టంగా మారితే లివిన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలనుకుంటున్న యువతీయువకులతోపాటు ఇప్పటికే అందులో ఉన్నవారు తప్పకుండా జిల్లా అధికారుల వద్ద తమ బంధాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది&period; అంతేకాదు&comma; వారి వయసు 21 నిండి ఉండడంతోపాటు తల్లిదండ్రుల అనుమతి కూడా అవసరం&period; అయితే&comma; ఇది ప్రజా నైతికతకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం రిజిస్టర్ చేయరు&period; అంటే జంటలో ఒకరికి ఇప్పటికే వివాహమైనా&comma; మరొకరితో రిలేషన్‌లో ఉన్నా&comma; భాగస్వామి మైనర్ అయినా ఆ బంధాన్ని రిజిస్టర్ చేయరు&period; అలాగే&comma; బలవంతంగా కానీ&comma; గుర్తింపు వంటివాటిని తప్పుగా చూపించే ప్రయత్నం చేసినా చిక్కుల్లో పడడం ఖాయం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;NEGMPeLpFbA&quest;si&equals;HfrJJK6gcu6AUFES">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6tatSK8zI5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;cholera-outbreak-in-zambia&sol;amp&sol;">జాంబియాలో కలరా కలకలం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జాంబియాలో కలరా కలకలం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;cholera-outbreak-in-zambia&sol;embed&sol;&num;&quest;secret&equals;FosxWglQRH&num;&quest;secret&equals;6tatSK8zI5" data-secret&equals;"6tatSK8zI5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;risYir-3D88&quest;si&equals;7qQILULE1Yf3U-ic">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"MBeXfIOSzv"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;modis-visit-to-goa-today&sol;amp&sol;">నేడు గోవాలో మోడీ పర్యటన<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నేడు గోవాలో మోడీ పర్యటన&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;modis-visit-to-goa-today&sol;embed&sol;&num;&quest;secret&equals;XtNCbN0AM2&num;&quest;secret&equals;MBeXfIOSzv" data-secret&equals;"MBeXfIOSzv" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.