మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్..

Advertisements

<p>మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 86à°µ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు&period; వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు&period; వైద్య సహాయం&comma; ఆరోగ్య కేంద్రం ఏర్పాటు&comma; మసీదు నిర్మాణం&comma; భూముల నమోదు వంటి పలు అంశాలపై ప్రజలు విజ్ఞప్తులు చేశారు&period; సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు&period; ఇదే సమయంలో 713 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన బోయ మంజునాథ్‌ను అభినందించి&comma; అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.