మరోసారి మోగనున్న లోకేష్ యువగళం…

lokesh starting yuva galam again

Advertisements

&NewLine;<p>అమరావతి ఈ నెల 27 నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో యాత్ర షురూ&period; ఇచ్చాపురం కాకుండా విశాఖలో ముగియనున్న పాదయాత్ర&period; గతంలో తన యాత్రను విశాఖలోనే ముగించిన చంద్రబాబు&period; అదే సెంటిమెంట్ తో విశాఖలోనే ముగించాలనుకుంటున్న లోకేశ్&period; ఈ ఏడాది జనవరిలో యువగళం పాదయాత్ర ప్రారంభం&period; ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగితెలుసుకున్న నారా లోకేశ్&period; పాదయాత్రలో హామీలిస్తూ ప్రజలకు భరోసా కల్పించిన యువనేత&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..