పైలాన్ ను ఆవిష్కరించిన లోకేశ్….

Lokesh who invented the pylon

Advertisements

&NewLine;<p>టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తుని నియోజకవర్గం తేటగుంట వద్ద చారిత్రాత్మక 3వేల కి&period;మీ&period; మైలురాయికి చేరుకుంది&period; 3వేల కి&period;మీలు అధిగమించిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా తునిలో యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు&period; ఈ à°®‌జిలీకి గుర్తుగా… వైసీపీ à°¸‌ర్కారు మూసేసిన పేద‌à°² ఆక‌లి తీర్చే అన్నక్యాంటీన్లు à°®‌ళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫ‌à°²‌కం ఆవిష్క‌రించారు&period; యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈనెల 20à°µ తేదీన విశాఖపట్నంలో జరగనుంది&period; భోగాపురం ఎయిర్ పోర్టు సమీపాన గల పోలేపల్లిలో విజయోత్సవ సభ నిర్వహణ కోసం పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక కమిటీలను నియమించింది&period; నిర్వహణ కమిటీ బాధ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి యువగళం విజయోత్సవసభను జయప్రదం చేయాల్సిందిగా పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది&period; తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు&comma; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు&period; యువగళం ముగింపు సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున&comma; సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకత్వం వివిధ కమిటీలను ఏర్పాటుచేసి బాధ్యతలు అప్పగించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.