లారీ – భైక్ ఢీ..

Accident

Advertisements

&NewLine;<p>కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ జాతీయ రహదారి కొంపల్లి లో లారీ &&num;8211&semi; భైక్ ఢీకొని రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి&period; ఈ సంఘటనలో అయ్యప్పస్వామి మాల దారన వ్యక్తి మృతి చెందారు&period; స్దానికుల సమాచారం తో సంఘటన స్ధలం చేరుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు&period;&period; ప్రాదమిక దర్యాప్తు లో మృతుడు ఉషన్ గారి వెంకటేశ్&comma; SBI బ్యాంకు లో ఔట్ సోర్స్ ఉద్యోగిగా గుర్తించారు&period; లారీ డ్రైవర్ అతి వేగంగా&comma; నిర్లక్ష్యం గా డ్రైవ్ చేయడం కారణంగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది&period; పేట్ బషీరాబాద్ పోలీసులు మృతుని బందువుల ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..