బంగాళాఖాతంలో అల్పపీడనం

low pressure

Advertisements

&NewLine;<p>ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌ నికోబార్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది&period; క్రమంగా ఇది వాయువ్యదిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి&period; దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది&period; నవంబర్‌ 15 కల్లా పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా మారే అవకాశం కనిపిస్తోంది&period; వాయవ్య దిశగా పయనించి రేపటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి&period; ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంపై కనిపించనుంది&period; కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది&period; శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుంది&period; కోస్తాంధ్ర తీరంలో వర్షాల నేపథ్యంలో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!