భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..

Advertisements

<p>కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ à°§à°° భారీగా పెరిగింది&period; 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ సంస్థలు ఏకంగా రూ&period;993 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి&period; పెరిగిన ఈ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి&period; అయితే&comma; గృహ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ 14&period;2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు&comma; అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే ఈ పెంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది&period; ఈ తాజా పెంపుతో హైదరాబాద్‌లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ à°§à°° రూ&period;3&comma;315కు చేరింది&period; ఢిల్లీలో రూ&period;3&comma;071కి చేరింది&period; భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ à°§à°°à°² ప్రభావం అధికంగా ఉంటోంది&period; ఈ à°§à°°à°² పెంపుతో హోటళ్లు&comma; రెస్టారెంట్లు&comma; ఇతర వాణిజ్య సంస్థలపై నిర్వహణ భారం మరింత పెరగనుంది&period; పెరిగిన ఈ భారాన్ని వ్యాపారులు వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉందని&comma; ఫలితంగా బయట ఆహార పదార్థాల ధరలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు&period; ఫిబ్రవరి నుంచి వాణిజ్య సిలిండర్‌పై à°§à°° పెరగడం ఇది మూడోసారి&period; మార్చిలో రూ&period;144&comma; ఏప్రిల్‌ ఒకటిన రూ&period;195&comma; ఇప్పుడు అమాంతం రూ&period;993 పెరిగింది&period; దీంతో ఒక్క సిలిండర్ à°§à°° రూ&period;3వేలు దాటింది&period; ఈ ప్రభావం రెస్టారంట్లు&comma; హోటళ్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది&period; హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది&period; ప్రస్తుతానికి పెట్రోల్‌&comma; డీజిల్ ధరల్లో మార్పులేదు&period; దేశీయ విమాన సంస్థలకు కూడా కేంద్రం ఊరట కల్పించింది&period; ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు&period; ఇక&comma; ఐదు కిలోల సిలిండర్ à°§à°° రూ&period;914&period;కి పెరిగింది&period; ఇక చమురు సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సమీక్షిస్తుంటాయి&period; తదుపరి సమీక్ష జూన్ 1à°¨ జరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..