మహారాష్ట్ర మహిళా బాలిక కిడ్నాప్ కలకలం..!

kidnapping

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ కు యత్నించిన ఘటన కలకలం రేపింది&period; ఎస్సై జగదీశ్ కథనం ప్రకారం&period;&period; మహారాష్ట్ర లోని చంద్రపూర్ కు చెందిన అశ్విని &&num;8211&semi; మహేశ్ దంపతులు అదితి &lpar;6&rpar; కుమార్తె తో కలిసి శనివారం జిల్లా కేంద్రంలోని ఏసీసీ వద్ద నివాసం ఉంటున్న బంధువు సాయిప్రకాశ్ ఇంట్లో సమ్మక్క పూజకు వచ్చారు&period; ఆదివారం శ్రీనివాస్ గార్డెన్ సమీపంలో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చూసేందుకు అందరూ కలిసివెళ్లారు&period; అపార్ట్మెంట్ వద్ద అదితి ఆడుతుండగా దేవాపూర్ కు చెందిన సుమిత్ర తీసుకెళ్తుండగా కొంత దూరం వెళ్లాక ఏడ్చింది&period; సుమిత్ర ప్రవర్తనపై స్థానికులకు అనుమానం వచ్చి చితకబాది స్తంభానికి కట్టేశారు&period; పోలీసులకు సమాచారం అందించారు&period; వారు అక్కడికి చేరుకుని సుమిత్రను స్టేషన్ కు తరలించారు&period; బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు&period; సుమిత్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు&period; కాగా&comma; గత రెండు నెలల నుంచి శ్రీనివాసగార్డెన్ వద్ద అద్దె ఇంట్లో ఒంటరిగా సుమిత్ర ఉండి కూలి పనిచేస్తున్నట్లు తెలిసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.