సొంత ఇంటి కల నెరవేర్చామన్న మహేష్ రెడ్డి..

kasu mahesh reddy

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక ఆర్ అండ్ బీ బంగ్లాలో గురజాల శాసనసభ్యులు కాసు&period;మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు&period; మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చామని&comma; అందులో భాగంగానే దాచేపల్లి పట్టణంలో కూడా సుమారు రెండువేల ఇళ్ల పట్టాలు ఇచ్చామని&comma; వాటితో పాటు డిసెంబర్ 10వ తేదీన దాచేపల్లి పట్టణంలో మరో పదహారు వందల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని వారు తెలిపారు&period; అంతేకాకుండా ప్రతి ఇంటికి కులాయివేసి త్రాగునీరు అందిస్తున్నామని&comma; ఇప్పటికే హెల్త్ సెంటర్లు నిర్మించామని వారు తెలిపారు&period; వీటితోపాటు కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేస్తున్నట్లు వారు తెలిపారు&period; ఇవన్నీ పూర్తి చేసి దాచేపల్లిని ఒక ఉన్నత పట్టణంగా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..