రేపు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం

Ksheerabdi Dwadashi Vrat

Advertisements

&NewLine;<p>నవంబరు 24&comma; 2023 శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి&period; ఈరోజు ఆచరించాల్సిన వ్రతం&comma; పూజావిధానం&comma; శ్లోకాలను ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు&period; చిలకమర్తి పంచాంగరీత్యా ధక్‌ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 24 నవంబర్‌ 2023 శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం కార్తీక మాసం శుక్రవారం శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుందని&comma; క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం శుక్రవారం సాయంత్రం చేసుకోవచ్చని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త&comma; పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు&period; హిందుస్తాన్‌ టైమ్స్ తెలుగు ద్వారా క్షీరాబ్టి ద్వాదశి వ్రత విధానమును పాఠకులకు చిలకమర్తి తెలియచేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.