క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించిన మల్లారెడ్డి…

Mallareddy started cath lab...

Advertisements

&NewLine;<p>మేడ్చల్ జిల్లా సూరారం మల్లారెడ్డి హెల్త్ సిటి ఆధ్వర్యంలో <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcr-will-come-to-telangana-bhavan-tomorrow&sol;amp&sol;">మల్లా రెడ్డి<&sol;a> నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించిన మేడ్చల్ శాశన సభ్యులు చామకూర మల్లారెడ్డి ‌తో పాటు ముఖ్య అతిధిగా పాల్గొన్న అర్జునా అవార్డు గ్రహీత&comma; జాతీయ ఒలింపిక్ ఘాటర్ ఈషా సింగ్ తదితరులు పాల్గొన్నారు&period; మల్లా రెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్&comma; సూరారం లో తన అత్యాధునిక క్యాథెటరైజేషన్ లాబొరేటరీ &lpar;క్యాథ్ ల్యాబ్&rpar; ఇది సంస్థ యొక్క అధునాతన వైద్య సదుపాయాలతో ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అత్యాధునిక సాంకేతికతను కలిగిన కొత్త క్యాథ్ ల్యాబ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసమానమైనది&period; అనేక అధునాతన సాంకేతికతలను నిర్వహించడానికి అమర్చబడిన ఈ సదుపాయం రోగులకు 3D రొటేషనల్ యాంజియోగ్రఫీ ఫర్ పెర్క్యుటేనియస్ ఇంటర్వెన్షన్స్ &lpar;3D RA&rpar;&comma; ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ &lpar;OCT&rpar; &comma; డైనమిక్ కరోనరీ రోడ్‌మ్యాప్ &lpar;DCR&rpar;&comma; 3D వెసెల్ పునర్నిర్మాణం&comma; స్మార్ట్ వంటి సమగ్ర సేవలకు యాక్సెస్‌ను అందిస్తుంది&period; CT యాంజియో మరియు మరెన్నోఇతర పరీక్ష లకు వినియోగపడుతుంది&period; మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో నాణ్యమైన పేషెంట్‌ కేర్‌ డెలివరీలో ఎలాంటి తిరుగులేదని ప్రతిజ్ఞ చేసారు&period; ఈ అత్యాధునిక క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రవేశపెట్టడమే ఇందుకు నిదర్శనం&period; ఆరోగ్య సంరక్షణలో శ్రేష్ఠతకు అచంచలమైన నిబద్ధత మరియు అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన పరికరాల సహాయంతో రోగులకు సత్వర మరియు ఖచ్చితమైన సంరక్షణ అందేలా వీరు కృషిచేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కార్యక్రమం లో ఆసుపత్రి చైర్మన్&comma; మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి&comma; జాతీయ షూటర్ ఈషా సింగ్&comma; వైస్ చైర్మన్ à°¡à°¾&&num;8221&semi; భద్రారెడ్డి&comma; మేనేజింగ్ డైరెక్టర్ à°¡à°¾&&num;8221&semi; ప్రీతీ రెడ్డి&comma; వైద్యులు&comma; ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;H05PUMzrHcY&quest;si&equals;9w-L4xiAHojXcRtX">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Besw3jLC56I" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..