విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి….

Man dies due to electric shock

Advertisements

&NewLine;<p>గజపతినగరం జాతీయ రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంపై విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు&period; మృతి చెందిన వ్యక్తి విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రామస్వామి &lpar;45&rpar; గా గుర్తింపు&period;&period; పద్మభనాభం మండలం నుండి ఇటుకలు వ్యాను తీసుకొని గజపతినగరం వచ్చిన రామస్వామి… ఇటుకలు అన్ లోడ్ చేసిన అనంతరం మూడవ అంతస్థు పైకి ఎక్కడం తో సమీపంలో గల 11 కేవి విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై గెలిచిన బెంగళూరు..

గిల్ నిరాశ.. కోహ్లీ పరవశం: ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ ఘన విజయం..

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..