చేతికొచ్చిన పంట దక్కించుకోవడానికి నానా కష్టాలు…

Many difficulties to get the harvest..

Advertisements

&NewLine;<p>చేతికొచ్చిన వరి పంట దక్కించుకోవడానికి రైతులు నానా కష్టాలు పడ్డారు&period; ఆకాశం ఒక్కసారిగా మేగావృతమై చిరుజల్లులు పడటంతో పండించిన పంట చేతికి రాదేమోనని రైతు గుండెల్లో గుబులు మొదలైంది&period; కృష్ణ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు&comma; నాగాయలంక&comma; అవనిగడ్డ మండలంలో బిపిటీ సన్న విత్తనాలతో రైతులు వరి సాగుచేశారు&period; చేతికొచ్చే పంటను కాపాడుకోవడానికి యంత్రాల సహాయంతో కోసి ధాన్యాన్ని ఒడ్డుకు చేర్చుకున్నారు&period; ఒక్క ఎకరాకు 40 నుంచి 45బస్తాలు&comma; హెక్టార్లుకు 100 నుంచి 115బస్తాల దిగుబడి వస్తుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు&period; 76 కేజీల ధాన్యం à°§à°° 17వందల రూపాయలు… క్వింటాలు ధాన్యం à°§à°° 2వేల 300 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తేలియజేస్తున్నారు&period; ఈ నియోజకవర్గంలోని చల్లపల్లి &comma; మోపిదేవి&comma; ఘంటసాల మండలాలలో రైతాంగం పలు రకాల వరి వంగడాలపై ఆసక్తి చూపారు&period; అయితే రైతులు ఆశించిన విధంగానే ఎకరాకు 38 నుంచి 44 బస్తాల దిగుబడి వస్తుంది&period; క్వింటల్ ధాన్యం à°§à°° 2వేల 200 రూపాయలకు కోనుగోలు చేస్తున్నారు&period; మంచి దిగుబడి రావడంతో&period;&period; రైతులు పడిన కష్టానికి తగిన ఫలితం లభించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..