పనీర్‌తో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు

paneer

Advertisements

&NewLine;<p>పనీర్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది&period; ఇది ఎముకలను బలంగా&comma; ఆరోగ్యంగా ఉంచుతుంది&period; కాల్షియం ఎముకలను బలహీనంగా&comma; పెళుసుగా మార్చే బోలు ఎముకల వ్యాధి రిస్క్‌ను నివారిస్తుంది&period; పనీర్‌లో భాస్వరం కూడా ఉంది&period; ఇది ఎముకల బలోపేతానికి కాల్షియంతో కలిసి పనిచేస్తుంది&period; పనీర్‌లో ప్రొటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది&period; శాకాహారులు ఇతర సోర్స్ నుంచి ప్రొటీన్ తీసుకోవాల్సి ఉంటుంది&period; పనీర్ వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు&period; ఎందుకంటే 100 గ్రాముల పనీర్‌లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది&period; ఇది మాంసంలో ఉండే ప్రొటీన్‌తో సమానం&period; శరీరంలోని కణజాలాలు&comma; ఎంజైములు&comma; హార్మోన్స్&comma; కండరాల నిర్మాణం&comma; మరమ్మత్తులో ప్రోటీన్ పాత్ర కీలకం&period; ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడంలోనూ ఇది కీలకంగా వ్యవహరిస్తుంది&period; పనీర్ ఐటెమ్స్ తింటే ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని అందిస్తుంది&period; ఫలితంగా అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది&period; ఈ మిల్క్ ప్రొడక్ట్‌ నుంచి జింక్ కూడా లభిస్తుంది&period; ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది&period; శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో జింక్ పాత్ర కీలకం&period; ఇది ఇన్ఫెక్షన్స్&comma; వ్యాధులతో పోరాడుతుంది&period; బలమైన రోగనిరోధక వ్యవస్థ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది&period; అయితే రోజుకు గరిష్టంగా 100-200 గ్రాముల పనీర్ మాత్రమే తీసుకోవాలని&comma; అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు&period; పొటాషియం కంటెంట్ పనీర్‌లో తగినంత ఉంటుంది&period; ఇది రక్తపోటును నియంత్రిస్తుంది&period; ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; మోనో అన్‌శాచురేటెడ్&comma; పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి&period; ఇవి మంచి కొవ్వులు&period; శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్&comma; గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గించడంలో వీటి పాత్ర కీలకం&period; పనీర్‌లో సోడియం కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AQbmYPeL9P"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;check-for-diabetes-and-bp-with-bananas&sol;amp&sol;">డయాబెటిస్&comma; బీపీలకు అరటి పండ్లతో చెక్&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;డయాబెటిస్&comma; బీపీలకు అరటి పండ్లతో చెక్&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;check-for-diabetes-and-bp-with-bananas&sol;embed&sol;&num;&quest;secret&equals;i3U7eQx7g3&num;&quest;secret&equals;AQbmYPeL9P" data-secret&equals;"AQbmYPeL9P" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4eF77AB79j"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-diabetes-eat-this-fruit&sol;amp&sol;">మధుమేహం బాధపడుతున్నారా&period;&period; ఈ పండు తినండి&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మధుమేహం బాధపడుతున్నారా&period;&period; ఈ పండు తినండి&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-diabetes-eat-this-fruit&sol;embed&sol;&num;&quest;secret&equals;4qLyQ3nUQX&num;&quest;secret&equals;4eF77AB79j" data-secret&equals;"4eF77AB79j" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం