ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు

AP Cabinet

Advertisements

&NewLine;<p>ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది&period; ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలను పెంచేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది&period; జగన్న ఆరోగ్య సురక్ష కింద రెండో విడతకు నిర్ణయం తీసుకుంది&period; పెన్షన్ నగదును 2వేల 750రూపాయల నుంచి 3వేలకు పెంచుతూ భారీ నిర్ణయం తీసుకుంది&period; అలానే విశాఖలో లైట్ మైట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ కు సైతం ఆమోద ముద్ర వేసింది&period; కుల&comma; ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలను చేయనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..