అక్రమంగా తరలిస్తున్న గంజాయి..!

Marijuana

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు&period; నాయుడుపేట పట్టణంలోని సెబ్ కార్యాలయంలో సెబ్ సీఐ RUVS ప్రసాద్‌&comma; గూడూరు సెబ్‌ డీఎస్పీ జె రమేష్‌ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో గస్తీ నిర్వహించామన్నారు&period; నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో&comma; వారిని అదుపులోకి తీసుకుని విచారించగా&comma; అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు&period; వారి వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు&period; పట్టుబడిన గంజాయి విలువ సుమారు మూడులక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు&period; ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై పటిష్టంగా చర్యలు చేపట్టినట్లు సెబ్ డీఎస్పీ తెలిపారు&period; ఎవరైనా గంజాయి విక్రయిస్తే సమాచారం అందించాలని ప్రజలను రమేష్ కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"j3TYmOMtmi"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;suspension-extension-on-accused-saif&sol;amp&sol;">నిందితుడు సైఫ్‌ పై సస్పెన్షన్ పొడిగింపు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నిందితుడు సైఫ్‌ పై సస్పెన్షన్ పొడిగింపు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;suspension-extension-on-accused-saif&sol;embed&sol;&num;&quest;secret&equals;lgdnqTnOcd&num;&quest;secret&equals;j3TYmOMtmi" data-secret&equals;"j3TYmOMtmi" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"QUBnTvdvYj"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;people-alert-to-online-scams&sol;amp&sol;">ఆన్ లైన్ స్కామ్ à°² పట్ల ప్రజలు అలర్ట్&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆన్ లైన్ స్కామ్ à°² పట్ల ప్రజలు అలర్ట్&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;people-alert-to-online-scams&sol;embed&sol;&num;&quest;secret&equals;fdWwl0IRvw&num;&quest;secret&equals;QUBnTvdvYj" data-secret&equals;"QUBnTvdvYj" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.