వరకట్న దాహానికి వివాహిత బలి..

darna infront of police station

Advertisements

&NewLine;<p>కర్ణాటక రాష్ట్రం కు చెందిన జ్యోతిక &lpar;23&rpar; అనే యువతి ని తిరుపతికి చెందిన ధనరాజ్ తో ఏడాది కిందట వివాహం జరిగింది&period; పెళ్లయినప్పటి నుండి కట్నం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు&period; ధనరాజ్ కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది&period; జ్యోతిక కుటుంబీకులు మాత్రం తమ బిడ్డను హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు&period; తమ బిడ్డ మృతికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ&comma; ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు&period; బాధితులతో సీఐ మహేశ్వర్ రెడ్డి మాట్లాడి తగిన న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు&period; జ్యోతిక కుటుంబం ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"QQ7XCJeqq5M" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..