ఏ లక్ష్య సాధన కోసం అమరవీరులు అయ్యారో…..

Jupalli Krishnarao took charge as the minister.

Advertisements

&NewLine;<p>ఏ లక్ష్య సాధన కోసం అమరవీరులు అయ్యారో… వారి ఆశయంతోటి&comma; ఆలోచనతోటి తెలంగాణలో అన్ని వర్గాలకు సంతోషం ఉండాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు&period; తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి&comma; అవినీతి రహితంగా ఉండాలని ప్రజులు కోరుకున్నారో… దానికి భిన్నంగా&comma; ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో పరిపాలనా జరిగిందని ఆరోపించారు జూపల్లి కృష్ణారావు&period; నూతన సచివాలయంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు&period; ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలతో జూపల్లిని ఆశీర్వదించారు&period; ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు&comma; పార్టీ నేతలు&comma; సంబంధిత అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్