వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు..

YCP to TDP

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీడిపి మాజి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు పార్టీలోకి చేరాయి&period; స్థానిక మున్సిపాలిటీ కి చెందిన 14వ వార్డ్ లో టీడిపి లోకి భారీగా వలసలు&period; సుమారు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడిపి లోకి చేరినట్లుగా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు&period; ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ సీఎం జగన్ అసమర్థ పాలన నచ్చక టీడిపి లోకి చేరినట్లు తెలిపారు&period; ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.