తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు…

Massive additions to the Telugu Desam Party...

Advertisements

&NewLine;<p>పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇంచార్జ్ కె యి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో రాంపల్లి గ్రామానికి చెందిన మద్దికేర సూరన్న&comma; ఊరు ఆవుల పెద్దయ్య&comma; కురువ రంగన్న&comma; కురువ మల్లికార్జున&comma; మద్దికేర ఓబులేసు&comma; మారికి కోదండ బావిగడ్డ పెద్ద ఓబులేసు&comma; ఏకాశి ప్రసాద్&comma; ముట్టి వెంకట్ రాముడు&comma; మద్దికేర పరుశురాముడు&comma; కిష్టయ్య&comma; బుగ్గల బ్రహ్మయ్య&comma; మహేష్ మద్దికేర సుఖాలు&comma; మారికి పెద్దయ్య&comma; చిట్యాల రంగన్న&comma; చందోలి గ్రామానికి చెందిన సలీం తదితరులు వారి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..