టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు..

TDP to YCP1

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై కొర్లగుంటకు చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకురాలు చెర్లోపల్లి విజయ రాయల్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు&period; వారితో పాటు అనేక మంది స్థానికులకు తిరుపతి ఎమ్మెల్యే మరియు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period; ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ&period;&period; విజయమ్మతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాఅని&comma; మీ అందరి చేరికతో ఈ ప్రాంతంలో మరింతగా సీఎం వైఎస్ జగనన్న నాయకత్వం బలపడుతుందన్న విశ్వాసం మాకు ఉందని అన్నారు&period; జగనన్న ఈ నాలుగున్నరేళ్లలో చేసినంత మేలు దేశంలో మరే ముఖ్యమంత్రి చేసి ఉండరు&comma; చేయలేరు అన్నారు&period; నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాలో రూ&period;3&period;35 లక్షల కోట్లు జగనన్న జమ చేశారని&comma; చంద్రబాబు తన 14 ఏళ్ల పరిపాలనలో కనీసం రూ&period;2&comma;000 కోట్లు కూడా రాష్ట్ర ప్రజలకు మేలు చేయ లేదని అన్నారు&period;<br>పేదలకు మంచి చేసే విషయంలో జగనన్నకు&comma; చంద్రబాబుకు మధ్య ఉన్న వ్యత్యాసానికి ఈ గణాంకాలే నిదర్శనం అని&comma; తిరుపతి అభివృద్ధికే జగనన్న రూ&period;1&comma;700 కోట్లు ఖర్చు చేస్తే&period;&period; చంద్రబాబు రూ&period;70 కోట్లు కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదని అన్నారు&period; జగనన్న అదనంగా తిరుపతిలోనే 26&comma;400 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని&comma; పారిశుధ్య కార్మికులకు ఒకేసారి ఐదు వేల రూపాయలు పెంచామని గుర్తు చేసారు&period; కొర్లగుంట రోడ్డుతో సహా తిరుపతిలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు&comma; లెక్కలేనన్ని ఫ్రీ లెఫ్ట్ రోడ్లు జగనన్న చొరవతోనే వేయడం జరిగిందని&comma; గంగమ్మ గుడి వీధి ఏకంగా సమావేశాలు నిర్వహించుకునే విశాల మైదానంలా మారిపోయిందన్నారు&period; మనకు ఇంత మంచి చేస్తున్న జగనన్నకు మనం అండగా నిలవాలి భూమన కరుణాకరరెడ్డి కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"9jUKCinsaJ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;a-two-wheeler-hit-a-tree&sol;amp&sol;">చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;a-two-wheeler-hit-a-tree&sol;embed&sol;&num;&quest;secret&equals;o5OE5GQ3Au&num;&quest;secret&equals;9jUKCinsaJ" data-secret&equals;"9jUKCinsaJ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3IqBypm2vY"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;interstate-bike-thief-arrested&sol;amp&sol;">అంతర్రాష్ట్ర బైకు దొంగ అరెస్టు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంతర్రాష్ట్ర బైకు దొంగ అరెస్టు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;interstate-bike-thief-arrested&sol;embed&sol;&num;&quest;secret&equals;IVdZzmkEMA&num;&quest;secret&equals;3IqBypm2vY" data-secret&equals;"3IqBypm2vY" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..