రేపు పోలింగ్ కు సామాగ్రి సిద్ధం..

EVM machine

Advertisements

&NewLine;<p>రేపు పోలింగ్ జరిగే ఎన్నికల సిబ్బందికి ఈ రోజు ఎన్నికల సామగ్రిని అందించడం జరిగింది&comma; ఎన్నికలు జరిగే పోలింగ్ స్టేషన్లకి ఈవీఎం మిషిన్లతో పాటు ఎన్నికల సిబ్బంది కూడా చేరుకోవడం జరుగుతుంది&comma; మన గజ్వెల్ నియోజకవర్గంలో 321 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది&comma; ఎన్నికల పోలింగ్ స్టేషనులను చూసుకోవడానికి 321 మంది ప్రొసీడింగ్ ఆఫీసర్లు అలాగే అడిషనల్ పోలింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగింది 642 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేసాము&comma; 202 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించాము అందులో లైవ్ వెబ్ పోస్టింగ్ 124 మైక్రో అబ్జర్వర్ లను ఏర్పాటు చేసాము&comma; పోలింగ్ స్టేషన్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు&comma; పోలింగ్ స్టేషన్లో ఓటర్ సహాయక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాము&comma; ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము&comma; క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వన్ ప్లస్ వన్ అలాగే 800 నుండి 900 మంది పోలీసు సిబ్బందిని మొత్తంగా ఏర్పాటు చేసాము&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.