లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌..

Advertisements

<p>ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌à°£‌లో లావ‌ణ్య త్రిపాఠి&comma; దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని à°¸‌త్య à°¦‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం &OpenCurlyQuote;సతీ లీలావతి’ మే 8à°¨ గ్రాండ్ రిలీజ్‌<&sol;p>&NewLine;<p>లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల&comma; దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం &OpenCurlyQuote;సతీ లీలావతి’&period; ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; భీమిలీ కబడ్డీ జట్టు&comma; ఎస్‌&period;ఎం&period;ఎస్‌&lpar;à°¶à°¿à°µ à°®‌à°¨‌సులో శృతి&rpar; ఫేమ్ తాతినేని à°¸‌త్య దర్శకత్వం వహిస్తున్నారు&period; పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌&comma; సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 8à°¨ à°µ‌à°°‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్‌&period;<&sol;p>&NewLine;<p>రెండు వేర్వేరు కుటుంబాలు&comma; నేప‌థ్యాల నుంచి వచ్చిన వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణించాలంటే వారి à°®‌ధ్య ఎమోష‌న్స్ ఇంకెంత à°¬‌లంగా ఉండాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు&period; ఇలాంటి సునిశిత‌మైన అంశాన్ని à°¸‌తీ లీలావ‌తి చిత్రంలో ఆవిష్క‌రించారు à°¦‌ర్శ‌కుడు తాతినేని à°¸‌త్య‌&period; భార్య‌&comma; à°­‌ర్త à°®‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ చెప్పే ప్ర‌à°¯‌త్న‌మే à°¸‌తీలీలావ‌తి చిత్రం&period; ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా&comma; అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాను రూపొందించామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు&period;<&sol;p>&NewLine;<p>ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్‌&comma; టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌చ్చింది&period; త్వ‌à°°‌లోనే ట్రైల‌ర్ రిలీజ్ కానుంది&period; ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్&comma; కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్&comma; ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.