రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ సమావేశం

Revanth Reddy

Advertisements

&NewLine;<p>సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు&period; కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు&period; రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి&comma; రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు&period; ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు&period; ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క&comma; శాసనసభ వ్యవహారాలు&comma; ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు&comma; సీఎస్ శాంతి కుమారి&comma; స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావు&comma; సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.