మెగా రక్తదాన శిబిరం…

Mega Blood Donation Camp

Advertisements

&NewLine;<p>ఈ రోజు మందమర్రి ఏరియా సింగరేణి MVTC వృత్తి శిక్షణ కేంద్రంలో <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">మెగా రక్తదాన శిబిరం<&sol;a> నిర్వహించరు&period; ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా మందమర్రి ఏరియా GM ఏ మనోహర్ విచ్చేసి&comma; ఈ శిబిరాన్ని ప్రారంభించారు&period; అనంతరం ఆయన మాట్లాడుతూ…&period; రక్తదానం చెయ్యడం అనేది ప్రాణదానంతో సమానం అని అన్నారు&period; ఈ శిబిరంలో గనుల&comma; డిపార్ట్మెంట్ల కార్మికులు&comma; అప్రెంటీస్ కార్మికుల తో రక్తదాన శిబిరం నిర్వహించామని అన్నారు&period; రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారు రక్త నిల్వలు తగ్గాయన్న సూచన మేరకు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు&period; ఈ సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు మరియు మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేదలకు&comma; గర్భిణీ స్త్రీలకు&comma; కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు&comma; అత్యవసర ఆపరేషన్లకు ఉచితంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారు అందజేస్తారని ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ని అభినందించారు&period; సింగరేణి సంస్థ ఉత్పత్తితో పాటు ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు చేపడుతూ రక్తదాన శిబిరాలు చేపడుతూ తలసేమియా వ్యాధి గ్రస్తులను ఆదుకుంటున్నమని అన్నారు&period; మందమరి MVTVC యాజమాన్యము రక్తదాన శిబిరాలు ఏర్పాటు ఇప్పటివరకు 37 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు&period; ఈరోజు మొత్తంగా 77 మంది రక్తదానం చేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు&period; ఈ కార్యక్రమంలో సలేంద్ర సత్యనారాయణ &lpar;ఏఐటియుసి వైస్ ప్రెసిడెంట్ &rpar;&comma; ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్&comma; సిఎంఓఏఐ ప్రెసిడెంట్ రమేష్&comma; ఎంవిటిసి మేనేజర్ శంకర్&comma; ట్రైనింగ్ ఆఫీసర్ అశోక్ కుమార్&comma; జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి&comma; మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్&comma; తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్&comma; MVTC అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Us-&lowbar;vhi-kj8" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a><&sol;strong><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్