మంథని శివ కిరణ్ గార్డెన్ లో మెగా జాబ్ మేళా…

Mega Job Mela at Manthani Shiv Kiran Garden

Advertisements

&NewLine;<p>ఈ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్&comma; గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో&comma; ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూర్తి సహకారంతో మంథని శివ కిరణ్ గార్డెన్ లో మెగా జాబ్ మేళా రామగుండం సిపి రిబ్బన్ కట్ చేసి &comma; ప్రారంభించి&comma; యువతి యువకుల్లాని ఉద్దేశించి నిరుద్యోగం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మెగా జాబ్ మేలని ఉపయోగించుకొని&comma; ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించే దిశగా ముందు సాగాలని సూచించారు&period; నేడు దాదాపుగా 65 కంపెనీలతో దాదాపుగా 5 వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని&comma; కావున ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఇంత చక్కని ఉపాధి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు&period; అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతీ&comma; యువకులకు నియామక పత్రాలు అందజేశారు&period; ఈ కార్యక్రమంలో నిర్వాహకులు&comma; కమీషనరేట్ పరిధి పోలీస్ సిబ్బంది&comma; వివిధ విభాగాల అధ్యక్షులు&comma; నాయకులు&comma; కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..